Category: Activities

వరుపుల రాజా గారి నేతృత్వంలో “వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ” అద్వర్యం లో ఆర్థోపెడిక్ క్యాంపు.

వరుపుల రాజా గారి నేతృత్వంలో “వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ” అద్వర్యం లో ఆర్థోపెడిక్ క్యాంపు. ప్రజలకు ఉచితంగా ఎముకులు మరియు కీళ్ల వ్యాధుల పై ఉచిత వైద్య శిబిరం. ఈ కార్యక్రమంలో భాగంగా మందులు కూడా పంపిణి చేయడం జరిగింది.

/ In Activities / By admin / Comments Off on వరుపుల రాజా గారి నేతృత్వంలో “వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ” అద్వర్యం లో ఆర్థోపెడిక్ క్యాంపు.

కత్తిపూడి లోని సీతాయంపేట లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న

“వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో శంఖవరం మండలం, కత్తిపూడి లోని సీతాయంపేట లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఫౌండేషన్ అధ్యక్షులు వరుపుల రాజా.

/ In Activities / By admin / Comments Off on కత్తిపూడి లోని సీతాయంపేట లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న

“వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో

“వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో ప్రత్తిపాడు లోని బి.సి బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరంలో పాల్గొన్న ఫౌండేషన్ అధ్యక్షులు వరుపుల రాజా గారు.

/ In Activities / By admin / Comments Off on “వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో

రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో దళిత వాడలో

రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో దళిత వాడలో చేమర్ల చిన నూకరాజు మరియు చిట్టిబత్తుల నాగేంద్ర ఇళ్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు తెల్లవారుజామున దగ్ధమయ్యాయి. డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లు దగ్దమైన ఒక్కో కుటుంబానికి “వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ద్వారా 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించి, నేనున్నా అంటూ భరోసా కల్పించారు.

/ In Activities / By admin / Comments Off on రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో దళిత వాడలో

వీర్ల సూరిబాబుకు వరుపుల రాజా ఆత్మీయ పలకరింపు….

వీర్ల సూరిబాబుకు వరుపుల రాజా ఆత్మీయ పలకరింపు….

బైక్ పై నుండి పడి గాయపడిన శంఖవరం మండలం, అన్నవరం గ్రామానికి చెందిన వీర్ల సూరిబాబును పలరిస్తున్న డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా.

/ In Activities / By admin / Comments Off on వీర్ల సూరిబాబుకు వరుపుల రాజా ఆత్మీయ పలకరింపు….

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్.సి సెల్ సమావేశం

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్.సి సెల్ సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ దళితులకు ప్రత్యేకించి ఈ ప్రభుత్వ కాలంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాల గురించి చర్చించి, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎస్.సి లందరూ అండగా నిలబడి రాజా గారి నాయకత్వంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ప్రత్తిపాడులో టి.డి.పి ఎస్.సి సెల్ నియోజకవర్గ స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేసారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ గుడాల రామకృష్ణ, రాజాల చిట్టిబాబు, పులి మధు, గునుపూడి కొండబాబు, బి.మధుబాబు, పలివెల సతీష్, బత్తిన అప్పారావు మరియు నాలుగు మండలాల నుండి వచ్చిన ఎస్.సి సెల్ నాయకులు పాల్గొన్నారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్.సి సెల్ సమావేశం

“వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో

“వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఈరోజు రౌతులపూడి మండలం, ఎన్.ఎన్.పట్నంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం.

/ In Activities / By admin / Comments Off on “వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ఆధ్వర్యంలో