రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న

పూలవర్షం కురిసింది..
నేలంతా పసుపుముద్దయింది..
నేల ఈనిందా అన్నట్టు – ఇసుక వేస్తే రాలనంత జనం..
వీధులన్నీ జనసంద్ర మయ్యాయి..
ఒకపక్క అభిమాన నాయకునికి స్వాగతం పలుకుతున్న వాయిద్య బృందాలు..
మరొకపక్క కుర్రకారు కేరింతలు..
ఇవన్నీ ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా ఎం.పి అభ్యర్థి సునీల్ తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఏలేశ్వరం, లింగంపర్తి గ్రామంలో కనిపించిన దృశ్యాలు. గ్రామంలోకి ప్రవేశించగానే అప్పటికే ఆయన రాకకై వేచివున్న గ్రామస్తులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఇప్పటికే తాను తన తండ్రి పేరున స్థాపించిన “వరుపుల తమ్మారావు ఫౌండేషన్” పేరిట చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడుగా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యక్ష రాజకీయాలలో మొదటిసారి పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించమని కోరారు. జనమంతా ఆయన వెంటే ఉండడంతో వీధులన్నీ క్రిక్కిరిసిపోయాయి. మహిళలంతా విజయీభవ అని దీవించడానికన్నట్టు ఎవరి ఇంటి ముందు వారు హారతిపళ్లాలతో వేచిఉన్నారు. రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న, కార్యదక్షత, అపార రాజకీయానుభవం కలిగిన మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ప్రచారం ఆసాంతం పూలవర్షంతో కుర్రకారు కేరింతల మధ్య అత్యంత కోలాహలంగా సాగింది.

/ In Activities / By admin / Comments Off on రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న

బి.బి.పట్నం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కల్పన గారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలంలోని ఏ.మల్లవరం గ్రామపంచాయతీ పరిధిలోని బి.బి.పట్నం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కల్పన గారు.

/ In Activities / By admin / Comments Off on బి.బి.పట్నం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కల్పన గారు.

ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి

ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి అడపచులు డప్పులతో స్వాగతం పలికారు. ప్రత్తిపాడు కి ఎంతో సేవ అందించిన రాజన్నకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావడంతో పసుపు-కుంకుమ లందుకున్న ఆడపడుచులు కోలాహలం తో స్వాగతం పలికారు. మా ఓటు నీకే అన్న, సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రన్నను మళ్ళీ సి.ఎం చేద్దామన్న అంటూ పోటీ పడి మరి తరలివచ్చారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారికి

ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు.

ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు.

ప్రత్తిపాడు నియోజకవర్గo ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో ఎన్నికల ప్రచారనికి

ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గo ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో ఎన్నికల ప్రచారనికి విచ్చేసిన శ్రీ వరుపుల రాజా గారి అక్క శ్రీమతి క్రాంతి గారు పర్వత చిట్టిబాబుగారి కుమార్తె శ్రీమతి దుర్గాదేవి గారు మరియు బసా ప్రసాద్ గారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు నియోజకవర్గo ఏలేశ్వరం మండలంలోని పేరవరం గ్రామంలో ఎన్నికల ప్రచారనికి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలంలోని ఏ.మల్లవరం గ్రామంలో

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలంలోని ఏ.మల్లవరం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కల్పన గారు .

/ In Activities / By admin / Comments Off on ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలంలోని ఏ.మల్లవరం గ్రామంలో

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రత్తిపాడు గ్రామానికి చెందిన

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రత్తిపాడు గ్రామానికి చెందిన సిరసాల సత్య, సైతన శ్రీనులకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారు .

/ In Activities / By admin / Comments Off on వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రత్తిపాడు గ్రామానికి చెందిన

వరుపుల రాజా సోదరి శ్రీమతి కాంతికి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న ఎర్రవరం గ్రామ ప్రజలు.

ఏలేశ్వరం మండలం, ఎర్రవరం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా సోదరి శ్రీమతి కాంతికి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న ఎర్రవరం గ్రామ ప్రజలు.

/ In Activities / By admin / Comments Off on వరుపుల రాజా సోదరి శ్రీమతి కాంతికి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న ఎర్రవరం గ్రామ ప్రజలు.