రౌతులపూడి మండలం, జల్దాం, రాఘవపట్నం గ్రామాలలో ఎన్నికల ప్రచారం

రౌతులపూడి మండలం, జల్దాం, రాఘవపట్నం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి కల్పన గారు.

/ In Activities / By admin / Comments Off on రౌతులపూడి మండలం, జల్దాం, రాఘవపట్నం గ్రామాలలో ఎన్నికల ప్రచారం

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కల్పన గారు

ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కల్పన గారు ఈరోజు రౌతులపూడి మండలంలోని గిడజామ్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి తన అన్న రాజాను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామని ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభ్యర్థించారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కల్పన గారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు మండలం, గోకవరం, మెట్టుచింత, ఉలిగోగుల, వేములపాలెం గ్రామాలలో ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు.

/ In Activities / By admin / Comments Off on ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు.

100 మందికి పైగా కార్యకర్తలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నమన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ఏలేశ్వరం నగరపంచాయితీ కి చెందిన సామంతుల రామన్న, సామంతుల సూర్యనారాయణ, సామంతుల అప్పలస్వామి, సామంతుల వెంకటేశ్వరరావు, సామంతుల సత్యనారాయణ, సామంతుల గోపాలరావు మరియు 100 మందికి పైగా కార్యకర్తలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నమన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారు.

/ In Activities / By admin / Comments Off on 100 మందికి పైగా కార్యకర్తలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నమన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారు.

ఏలేశ్వరం మండలం, తిరుమాలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న

ఏలేశ్వరం మండలం, తిరుమాలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజాగారి సోదరి కాంతి గారు .

/ In Activities / By admin / Comments Off on ఏలేశ్వరం మండలం, తిరుమాలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న

ప్రత్తిపాడు మండలంలోని బవురువాక, తాడువాయి, ద్వాపర్తి, అచ్చంపేట గ్రామాలలో

ప్రత్తిపాడు మండలంలోని బవురువాక, తాడువాయి, ద్వాపర్తి, అచ్చంపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపై వేసి తన తమ్ముడు రాజాను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా అభ్యర్థించారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు మండలంలోని బవురువాక, తాడువాయి, ద్వాపర్తి, అచ్చంపేట గ్రామాలలో

ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు

ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి గ్రామంలో స్వర్గీయ పర్వత చిట్టిబాబు కుమార్తె శ్రీమతి దుర్గాదేవి గారితో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, “సైకిల్ గుర్తుపై” ఓటు వేసి తన భర్త రాజాను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామని అభ్యర్థించారు.

/ In Activities / By admin / Comments Off on ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు.

ప్రత్తిపాడు మండలం, ఉత్తరకంచి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు.

/ In Activities / By admin / Comments Off on ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వరుపుల రాజా గారి సతీమణి సత్యప్రభ గారు.

ఏలేశ్వరంలో విశ్రాంత ఉద్యోగులు (రిటైర్డ్ ఎంప్లాయిస్) ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న

ఈరోజు ఉదయం ఏలేశ్వరంలో విశ్రాంత ఉద్యోగులు (రిటైర్డ్ ఎంప్లాయిస్) ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నమన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారు.

/ In Activities / By admin / Comments Off on ఏలేశ్వరంలో విశ్రాంత ఉద్యోగులు (రిటైర్డ్ ఎంప్లాయిస్) ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న

ప్రత్తిపాడు మండలం, వాకపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు.

ప్రత్తిపాడు మండలం, వాకపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు మండలం, వాకపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు.