ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సుమారు లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సుమారు లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న వరుపుల రాజా.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సుమారు లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా

రాజవరం గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సుమారు లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా రౌతులపూడి మండలం, రాజవరం గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

 

/ In Activities / By admin / Comments Off on రాజవరం గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

ప్రతి ఇంటా చిరునవ్వులు నింపాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం.

ప్రతి ఇంటా చిరునవ్వులు నింపాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం.

 

 

/ In Activities / By admin / Comments Off on ప్రతి ఇంటా చిరునవ్వులు నింపాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం.

స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ లో భాగంగా

స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ లో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలం, జల్దాం మరియు రాఘవపట్నం గ్రామాల్లో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

/ In Activities / By admin / Comments Off on స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ లో భాగంగా

రౌతులపూడి మండలం, ఎం.కొత్తూరు గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సుమారు లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ లో భాగంగా ఈరోజు రౌతులపూడి మండలం, ఎం.కొత్తూరు గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

/ In Activities / By admin / Comments Off on రౌతులపూడి మండలం, ఎం.కొత్తూరు గ్రామంలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న రాజన్న యువసేన.

కత్తిపూడిలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న వరుపుల రాజా దంపతులు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 1 లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా శంఖవరం మండలం, కత్తిపూడిలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న వరుపుల రాజా దంపతులు.

 

 

/ In Activities / By admin / Comments Off on కత్తిపూడిలో స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ చేస్తున్న వరుపుల రాజా దంపతులు.

స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వీట్స్ తయారీ, ప్యాకింగ్ లను స్వయంగా పరిశీలిస్తున్న వరుపుల రాజా.

ఈరోజు సాయంత్రం గం. 4 లకు శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న సుమారు 1 లక్ష కుటుంబాలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వీట్స్ తయారీ, ప్యాకింగ్ లను స్వయంగా పరిశీలిస్తున్న వరుపుల రాజా.

/ In Activities / By admin / Comments Off on స్వీట్స్ మరియు క్యాలెండర్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్వీట్స్ తయారీ, ప్యాకింగ్ లను స్వయంగా పరిశీలిస్తున్న వరుపుల రాజా.

ప్రత్తిపాడులో తన ఇంటి ఆవరణలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను

ఈరోజు ప్రత్తిపాడులో తన ఇంటి ఆవరణలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను కేక్ కట్ చేసి ప్రారంభించిన వరుపుల రాజా. భారీ సంఖ్యలో హాజరైన దైవజనులు, విశ్వాసులు, ప్రజలు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడులో తన ఇంటి ఆవరణలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను

దాసరి నాగేశ్వరరావు కుమార్తె వివాహవేడుకకు హాజరైన

ఏలేశ్వరం మండలం, ఎర్రవరం గ్రామానికి చెందిన దాసరి నాగేశ్వరరావు కుమార్తె వివాహవేడుకకు హాజరైన డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా.

 

 

/ In Activities / By admin / Comments Off on దాసరి నాగేశ్వరరావు కుమార్తె వివాహవేడుకకు హాజరైన