ప్రత్తిపాడు మండలంలోని బవురువాక, తాడువాయి, ద్వాపర్తి, అచ్చంపేట గ్రామాలలో

ప్రత్తిపాడు మండలంలోని బవురువాక, తాడువాయి, ద్వాపర్తి, అచ్చంపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా గారి సోదరి శ్రీమతి కాంతి గారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపై వేసి తన తమ్ముడు రాజాను ఎమ్మెల్యే గాను, సునీల్ ను ఎం.పి గాను గెలిపించి చంద్రబాబు నాయుడు ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా అభ్యర్థించారు.

/ In Activities / By admin / Comments Off on ప్రత్తిపాడు మండలంలోని బవురువాక, తాడువాయి, ద్వాపర్తి, అచ్చంపేట గ్రామాలలో