రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో దళిత వాడలో

రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో దళిత వాడలో చేమర్ల చిన నూకరాజు మరియు చిట్టిబత్తుల నాగేంద్ర ఇళ్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు తెల్లవారుజామున దగ్ధమయ్యాయి. డిసిసిబి చైర్మన్, అప్కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లు దగ్దమైన ఒక్కో కుటుంబానికి “వరుపుల తమ్మారావు ఫౌండేషన్” ద్వారా 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించి, నేనున్నా అంటూ భరోసా కల్పించారు.

/ In Activities / By admin / Comments Off on రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో దళిత వాడలో